బూడిద గుమ్మడికాయ రసాన్ని మూడు వారాలపాటు తాగితే.. ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయిన దూరం..!

చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే గుమ్మడికాయలు అంటే దాదాపు చాలామందికి ఎంతో ఇష్టం ఉంటుంది.గుమ్మడికాయలతో అనేక రకాల వంటకాలను చేస్తూ ఉంటారు.

వీటిని బెల్లంతో కలిపి(Jaggery ) కూరలా వండుతారు.అయితే గుమ్మడికాయల్లో మనకు రెండు రకాలు లభిస్తాయి.

ఒకటి రస గుమ్మడికాయ, రెండు రకం బూడిద గుమ్మడికాయ.బూడిద గుమ్మడికాయ చాలా పోషకాలు ఉంటాయి.

ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది.ఇందులో ఉండే పొటాషియం,కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి.ఆరోగ్య నిపుణుల ప్రకారం ప్రతిరోజు తెల్ల గుమ్మడికాయ రసం తాగితే దానినుంచి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Advertisement

కాబట్టి దీన్ని తాగడం వల్ల ఆరోగ్యం పై ఎలాంటి సానుకూల ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.తెల్ల గుమ్మడికాయ( White Pumpkin )లో కెరరీలు చాలా తక్కువగా ఉంటాయి.

నీరు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.దీని కారణంగా దీనీ రసం తాగడం ద్వారా బరువు త్వరగా తగ్గవచ్చు.

ఇందులో ఉండే పీచు పదార్థం మీకు చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.దీనివల్ల త్వరగా బరువు కూడా తగ్గవచ్చు( Weight loss ).అంతేకాకుండా ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్ లేదా ఏదైనా అతిగా తినడం మానేయడమే మంచిది.ఇంకా చెప్పాలంటే తెల్ల గుమ్మడికాయ రసం మీ శరీరంలోనీ టాక్సిన్స్ ను బయటకి పంపడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

క్రమం తప్పకుండా ఈ రసాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య భారీన పడకుండా ఉంటారు.ఇది రక్తాన్ని త్వరగా శుద్ధి చేస్తుంది.అంతేకాకుండా ఈ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

అలాగే జీర్ణ సంబంధిత సమస్యలను ( Digestive Problems )కూడా దూరం చేస్తుంది.అంతేకాకుండా ఈ రసం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.ఇలా క్రమం తప్పకుండా ఈ రసాన్ని మూడు వారాలపాటు తాగితే ఇలాంటి అనారోగ్య సమస్య అయినా దూరం అవ్వాల్సిందే.

Advertisement

తాజా వార్తలు