Ravi tree : రావి చెట్టు ఆకులతో ఇలా చేస్తే అప్పుల బాధలు తొలగిపోవడం ఖాయం..!

హిందూ పురాణం( Hindu mythology ) ప్రకారం రావి చెట్టు ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.ఈ ఆకులను చాలామంది దేవతలుగా భావిస్తారు.

ముఖ్యంగా ఈ చెట్టులో బ్రహ్మ విష్ణువు,మహేషులు ఉంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు.అయితే ఈ చెట్టును పూజించడం వల్ల మీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

అలాగే ప్రతి రోజు ఈ రావి చెట్టు ముందు నెయ్యి దీపం( ghee lamp ) వెలిగిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ఈ ఆకులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు.

ఈ ఆకులను ఉపయోగించడం వల్ల సమస్యల నుండి సులభంగా పరిష్కారం లభిస్తుంది.

Advertisement

అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వీటిని వినియోగించడం వల్ల ఈ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఎందుకంటే ఈ రావి చెట్టు ఆకులకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.రావి ఆకులను వాడితే శుభం కలుగుతుంది అని నమ్ముతారు.

ఈ ఆకుల పరిహారాలు పాటించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం రావి ఆకులను దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి.

అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.

ముఖ్యంగా ప్రతిరోజు దిండు కింద రావి చెట్టు ఆకులను పెట్టుకుని నిద్రపోతే అప్పుల బాధలు తీరిపోతాయి.అలాగే జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి.ఇంకా చెప్పాలంటే ఆయుర్వేద నిపుణులు సూచించిన వివిధ మార్గాలలో ఈ ఆకులను ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.

పరగడుపున ఈ పండును తింటే.. అద్భుతమైన ప్రయోజనాలు..!

కాబట్టి అప్పులతో సతమతమవుతున్న వారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు, అనారోగ్య సమస్యలతో కష్టపడుతున్న వారు దిండు కింద రావి చెట్టు ఆకులను పెట్టుకొని నిద్రించడం వలన ఇలా ఎన్నో కష్టాల నుండి బయటపడవచ్చు.

Advertisement

తాజా వార్తలు