గుమ్మడికాయ తో ఇలా చేస్తే నరదిష్టి నుంచి ఉపశమనం కలగడం ఖాయం..!

ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంటికి ఇలా దిష్టి( Direction ) తీస్తే ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని పండితులు చెబుతున్నారు.

అంటే ఇంటి ముందు నిమ్మకాయలు, అలాగే పచ్చి మిరపకాయలు( Green chillies ) ఇలా కట్టడం మనం చూస్తూ ఉంటాము.

అయితే వీటన్నిటికంటే కూడా భిన్నంగా ఈ విధంగా దిష్టి తీయడం వల్ల ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని పండితులు చెబుతున్నారు.దిష్టి తీయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? కూర వండుకునే గుమ్మడికాయ అలాగే నిమ్మకాయలు ఈ రెండు పరిహారాలు కనుక చేస్తే ఆ ఇంట ఐశ్వర్యం వస్తుంది అని పండితులు( Scholars ) చెబుతున్నారు.మరి ఇంటికి పట్టిన నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే మనం చాలా చిన్న చిన్న పరిహారాలు గనుక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు మన ఇంటికి వస్తాయి.

మరి ఆ పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంటి వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళ్ళలో ఉండేటువంటి దృష్టి దోషం అనేది మన ఇంటిపై పడుతుంది.అందుకని మనం ఇంటికి దిష్టి తిస్తూ ఉండాలి.

ఎప్పటికప్పుడు దిష్టి అనేది తీయాలి.అంటే ప్రతి అమావాస్య రోజున మన కూర వండుకునే గుమ్మడికాయ( Pumpkin ) తీసుకుని వచ్చి దాని మీద ముద్ద కర్పూరం( Lumpy camphor ) పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడుసార్లు సవ్య దిశగా, మూడుసార్లు అపసవ్య దిశగా దిష్టి తీయాలి.

Advertisement

అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతున్న కర్పూరాన్ని దూరంగా పాడేసి ఇంటి గేటు ముందు గుమ్మడికాయని పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు, కుంకుమ వేసి నమస్కారం చేసుకొని వాటిని గుమ్మానికి రెండు వైపులా పెట్టి కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని అలాగే తుడుచుకొని లోపలికి కుడికాలు పెట్టి వెళ్ళాలి.ఇంకా చెప్పాలంటే ఇదంతా కూడా అమావాస్య రోజున ఉదయం ఉదయాన్నే చేయాలి.తర్వాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసిపారేయాలి.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు