మహిళలు నిత్యం ఈ పొడిని పాలతో కలిపి తీసుకుంటే నెలసరి నొప్పులే ఉండవు!

సాధారణంగా కొందరికి నెలసరి అనేది చాలా కష్టంగా ఉంటుంది.ఆ సమయంలో వచ్చే నొప్పుల కారణంగా ఎంతో ఇబ్బందికి గురవుతుంటారు.

ఏ పని చేయలేకపోతుంటారు.కానీ కొందరు మాత్రం నెలసరి అయినా కూడా చాలా ఫ్రీగా, యాక్టివ్ గా ఉంటారు.

ఎలాంటి నొప్పులు ఉండవు.అలా మీకు ఉండాలని ఉందా.? అయితే ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని మీరు రెగ్యులర్ గా పాలతో కలిపి తీసుకోవాల్సిందే.ఈ పొడి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

ముఖ్యంగా నెలసరి నొప్పులు( Menstrual cramps ) దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు నువ్వులు( Sesame seeds ) వేసి స్లైట్ గా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు బాదం, నాలుగు టేబుల్ స్పూన్లు సోంపు గింజలు వేసి వేపుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న బాదంపప్పు, నువ్వులు, సోంపు గింజలు, వన్ టేబుల్ స్పూన్ మిరియాలు, అర కప్పు పటిక బెల్లం( Alum jaggery ) ముక్కలు వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ పొడిని రోజుకు వన్ టేబుల్ స్పూన్ చొప్పున గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోవాలి.రోజు ఈ విధంగా కనుక చేస్తే మహిళలకు నెలసరి అనేది చాలా సులభంగా అయిపోతుంది.

నెలసరి సమయంలో కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్లు లాగడం వంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.అలాగే ఈ పొడిని నిత్యం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.

మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.గ్యాస్, ఎసిడిటీ వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

ఈ పొడిని నిత్యం పాలతో కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు వేధించకుండా ఉంటాయి.

Advertisement

ఇమ్యూనిటీ సిస్టం స్ట్రాంగ్ అవుతుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

మరియు శరీరంలో క్యాన్సర్ కణాలు సైతం వృద్ధి చెందకుండా ఉంటాయి.

తాజా వార్తలు