మీ కుటుంబంలో ఇలా జరుగుతూ ఉంటే పితృ దోషం ఉన్నట్లే..?

మీ జాతకంలో పితృ దోషంతో( Pitru Dosham ) ఇబ్బంది పడుతున్నారా.అయితే వెంటనే కొన్ని నివారణ చర్యలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

పూర్వీకుల శాపాలు కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయని పురాణ గ్రంధాలు చెబుతున్నాయి.అందువల్ల పితృ దోషం తొలగిపోతే కుటుంబంలో సంతోషం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరణాంతరం పూర్వీకుల( Ancestors ) ఆత్మ శాంతించేందుకు తర్పణం చేస్తారు.ఆ తర్వాత పరిహారాలు చేయడం వల్ల ఆ పూర్వీకులు సంతోషిస్తారు.

వారసులపై వరాలు కురిపిస్తారు.పూర్వీకుల సంతృప్తి కారణంగా జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.

Advertisement
If This Is Happening In Your Family, Is It Like Pitru Dosha , Pitru Dosham, Ance

పూర్వికుల ఫోటోలను నైరుతి మూలలో ఉంచాలని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

If This Is Happening In Your Family, Is It Like Pitru Dosha , Pitru Dosham, Ance

వారి ఫోటో నవ్వుతున్నట్లుగా ఉండేలా చూసుకోవాలి.ఇలా చేస్తే పూర్వీకులు సంతోషిస్తారు.మీ కుటుంబంలో సుఖసంతోషాలు ఉండాలని వారి ఆశీస్సులు అందిస్తారు.

ఇంట్లో ఏమైనా దోషాలు ఉంటే అది వ్యక్తి పూర్వీకుల కోపం ఫలితం కూడా కావచ్చని పండితులు( Scholars ) చెబుతున్నారు.అందువల్ల ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత బాగా స్నానం చేసి పురుగులకు తర్పణం చేసి వారి ఫోటోలకు పూలమాలలు వేసి నమస్కరించాలి.

ఇది వారికి సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్న అన్ని దోషాలను దూరం చేస్తుంది.మీ పూర్వీకుల వార్షికోత్సవాన్ని ప్రత్యేక పద్ధతిలో జరుపుకోవాలని ఈరోజు చేసే దానాలు, పూజలు వారికి సంతోషాన్ని ఇస్తాయి.

If This Is Happening In Your Family, Is It Like Pitru Dosha , Pitru Dosham, Ance
బూతు సినిమాలు మళ్లీ తెలుగు తెరను ఏలనున్నాయా?

మీ కుటుంబం పై పితృ దోషం ఉన్నట్లుగా తేలితే మరణించిన కుటుంబ పెద్దలకు శాస్త్ర యుక్తంగా పిండ ప్రదానాలు ఆర్థికలు క్రమం తప్పకుండా పాటించాలి.ఇలా చేస్తే పితృ దోషం దూరమైపోతుంది.అలాగే పండితులు చెప్పిన దాని ప్రకారం దోష నివారణ పాటించాలి.

Advertisement

పితృ దోషం ఉంటే చిన్నవారు అకాల మరణం పొందుతారు.సకాలంలో ఆర్గాన్స్ ఫెయిల్ కావడం వారు ఆసుపత్రుల పాలు కావడం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.

అప్పుల పాలు కావడం, అపనిందలు మోయడం కూడా కుటుంబం ఎదురుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు