కర్పూర వాసనను పిలిస్తే.. ఇలాంటి ఎన్నో సమస్యలకు చెక్ వచ్చా..!

సాధారణంగా కర్పూరాన్ని( camphor ) ఎక్కువగా భగవంతునికి సంబంధించిన పూజలలో భక్తులు ఉపయోగిస్తూ ఉంటారు.అలాగే కర్పూరం నుంచి ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది.

అయితే కేవలం కర్పూరన్నీ పూజలకే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు.అలాగే వీటితో చాలా రకాల అనారోగ్య సమస్యలను( Health problems ) కూడా దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రతి రోజు ఈ వాసన పీల్చితే ఒత్తిడి, ఆందోళన రెండు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు.

కాబట్టి ఒత్తిడి దూరమై, మనసు ప్రశాంతంగా ఉంటుంది.అలాగే మీకు తెలియకుండానే మీ మొహం చిరునవ్వు వస్తుంది.ఇంకా చెప్పాలంటే జలుబు, దగ్గు( Cold, cough ) వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే తలనొప్పి, మైగ్రేన్ ( Headache, Migraine )సమస్యలతో ఇబ్బంది పడేవారు సైతం కర్పూరం వాసన పిలిచితే ఉపశమనం లభిస్తుంది.ఈ వాసన పిలిచితే అలసట కూడా దూరమవుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి సూక్ష్మ క్రిములను దూరంగా ఉంచుతాయి.మీరు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కర్పూరం పొడిని ఉపయోగిస్తే బాక్టీరియా వచ్చే అవకాశం తగ్గిపోతుంది.అలాగే ఇంట్లో కూడా సువాసనలు ఎప్పుడూ ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే కర్పూరాన్ని పొడిలా చేసి నూనెలతో కలిపి శరీరం పై రాస్తే నొప్పులు, దురద ఉంటే అవి తగ్గిపోతాయి.అలాగే కండరాల్లో, కీళ్ల లో నొప్పి కూడా తగ్గిస్తుంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

అయితే కర్పూరం ఉపయోగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.కొంత మందికి కర్పూరం పడదు.

Advertisement

అలర్జీ సమస్యలు కూడా వస్తాయి.ఇలాంటి వారు కర్పూరన్ని అసలు ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు