Alleti Maheshwar Reddy : ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో ప్రభుత్వం కూలడం ఖాయం..: మహేశ్వర్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ( BJP ) ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ( Alleti Maheshwar Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.తమ ఎమ్మెల్యేలలో ఒక్కరిని ముట్టుకున్నా.

48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు.

If The Mlas Are Touched The Government Will Collapse Within 48 Hours Maheshwar
If The Mlas Are Touched The Government Will Collapse Within 48 Hours Maheshwar

ఐదుగురు మంత్రులు బీజేపీ( BJP )తో టచ్ లో ఉన్నారని పేర్కొన్నారు.తెలంగాణలో కొత్తగా ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెలిపారు.ఇప్పటివరకు రూ.1500 కోట్లు పంపించారన్న మహేశ్వర్ రెడ్డి తెలంగాణలో షిండేలు చాలా మంది ఉన్నారని విమర్శించారు.అలాగే కోమటిరెడ్డి అభద్రతా భావంతో ఉన్నారని ఎద్దేవా చేశారు.

అన్ని జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే ఇన్‌స్టంట్ హెయిర్ ప్యాక్ పౌడర్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు