రానా ఇలాంటి సినిమాలు చేస్తే హీరోగా నిలదొక్కుకోలేడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని(Identity) క్రియేట్ చేసుకోవడానికి చాలామంది హీరోలు వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మరి ఇప్పటికే దగ్గుబాటి రానా (Daggubati Rana)వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు వస్తున్నప్పటికి ఆయన కన్సిస్టెంట్ గా సక్సెస్ అయితే కొట్టలేకపోతున్నాడు.

If Rana Does Films Like This Will He Not Be Able To Stand As A Hero

దానివల్ల ఆయన మార్కెట్ ని విస్తరించుకోవడంలో చాలావరకు వెనుకబడి పోతున్నాడనే చెప్పాలి.ఇక ఆయన హీరోగా చేస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తుంటాడు.కాబట్టి ఆయనను పూర్తిస్థాయి హీరోగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమైతే లేదు.

కాబట్టి రానా (Rana)ఒకవేళ సోలో హీరోగా ముందుకు సాగాలి అంటే మాత్రం ఇకమీదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ (Character Artist)గా సినిమాలను చేయకూడదని మంచి కథలను ఎంచుకొని హీరోగా మాత్రమే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగితే ఆయన తప్పకుండా స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా రానా లాంటి హీరో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది.

If Rana Does Films Like This Will He Not Be Able To Stand As A Hero
Advertisement
If Rana Does Films Like This Will He Not Be Able To Stand As A Hero-రాన�

మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడొస్తున్న చాలామంది దర్శకులు రానా(Directors ,Rana) తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఆయన కూడా మంచి కథలను ఎంచుకుని ముందుకు సాగుతున్నాడు.నిజానికి విరాటపర్వం(VirataParvam) సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికి అది కమర్షియల్ గా సక్సెస్ ని సాధించలేదు.

దాని ద్వారా ఆయనకి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదనే చెప్పాలి.మరి ఇక మీదట చేసే సినిమాలైనా మంచి కథతో తెరకెక్కితే చూడాలని చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు