అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు.. హిమాచల్ ప్రదేశ్‎లో బీజేపీ హామీలు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది.తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

ఈ మేరకు సిమ్లాలో నిర్వహించిన బీజేపీ సంకల్ప్ పాత్ర 2022 కార్యక్రమంలో 11 -పాయింట్ల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు.ఉమ్మడి సమాజం, రైతు సాధికారత, ప్రభుత్వ ఉద్యోగులకు తగిన న్యాయంతో పాటు పర్యాటక రంగానికి మరింత ఊతం ఇవ్వడమే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించామని ఆయన వెల్లడించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు