కాకి ఎగురుతూ మీపై రెట్ట వేస్తే.. భారీ ఆర్థిక సమస్యలు తప్పవా..!

సనాతన ధర్మంలో కాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.కాకులు మనిషి జీవితంలో జరిగే మంచి చెడులను అంచనా వేయగలవు.

ఇంటి ముందు కాకి( crow ) అరిస్తే చుట్టాలు వస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.కాకులు మరణ వార్త తెస్తాయని కూడా చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు.

కాకి శాస్త్రం ప్రకారం కాకులను ఎప్పుడూ చూడడం శుభప్రదం, ఎప్పుడు చూడకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాం.ఒకవైపు చాలా కాకులు కూర్చోవడం చూస్తే ముందు ప్రమాదం పొంచి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

మీరు పెద్ద విపత్తును ఎదుర్కోబోతున్నారు అని అర్థం చేసుకోవచ్చు.ఇంటి పై కప్పు పై కాకులు అరుస్తూ ఉంటే ఆ కుటుంబానికి చెడుకాలం రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.

If A Crow Flies And Drops On You There Will Be Huge Financial Problems , Vishnu
Advertisement
If A Crow Flies And Drops On You There Will Be Huge Financial Problems , Vishnu

అలాగే ఎగురుతున్నప్పుడు కాకి ఒక వ్యక్తి పై రెట్ట వేస్తే అది చెడు ను కలిగిస్తుంది.తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు( health problems ) దారి తీసింది.భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాకి ఎగురుతూనప్పుడు ఒక వ్యక్తి శరీర భాగాన్ని తాకడం శుభ సంకేతం అని చెబుతున్నారు.త్వరలో మీకు చాలా డబ్బు వస్తుంది.

అయితే కాకి ఎదుగుతూ తలకు తగిలితే జాగ్రత్తగా ఉండడమే మంచిది.శరీరం తీవ్రంగా క్షణిస్తుంది.

ఆర్థిక పరిస్థితి వల్ల ఆయుష్షు తగ్గిపోతుంది.ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాకి కుండలోని నీళ్లు తాగడం చూస్తే త్వరలో డబ్బు వస్తుంది.

If A Crow Flies And Drops On You There Will Be Huge Financial Problems , Vishnu
చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

అలాగే కాకి తన ముక్కులో ఆహారంతో ఎగురుతున్నట్లు చూడడం కూడా శుభ సంకేతమే అని పండితులు చెబుతున్నారు.మధ్యాహ్న సమయంలో ఉత్తరం లేదా తూర్పున కాకుల అరుపు వినడం మంచిదే అనే పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా తెల్లవారుజామునే ఇంటిపై కప్పు పై ఉన్న కాకులకు ఆహారం వేసి వారి దోషాలు దూరం చేసుకోవచ్చు.

Advertisement

విష్ణు పురాణం( Vishnu Puranam ) ప్రకారం కాకినీ పూర్వీకుల చిహ్నంగా భావిస్తారు.పితృ పక్షంలో ఎంతో భక్తితో కాకులకు ఆహారం అందజేయడం కూడా ఒక ప్రధాన కారణం.

తాజా వార్తలు