నేను ఎలా ఉండాలో అలానే ఉన్నాను... రష్మిక కామెంట్స్ వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి నటి రష్మిక మందన్న గురించి అందరికీ సుపరిచితమే ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందారు.

అలాగే వివిధ భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తరచూ పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.ఇలా రష్మికపై నేటిజన్స్ భారీ స్థాయిలో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.

I Am What I Should Be Rashmikas Comments Go Viral, Rashmikas ,comments Go Viral

కొంతకాలంగా ఈమె తన గురించి వస్తున్న ట్రోల్స్ గురించి ఏమాత్రం స్పందించలేదు అయితే తన గురించి వస్తున్నటువంటి ఈ నెగెటివిటీ కారణంగా తన కుటుంబ సభ్యులకు కూడా బాధపడుతున్నారని ఈ ప్రభావం తన కుటుంబ సభ్యులపై అధికంగా ఉండడంతో ఈమె ఎప్పటికప్పుడు తన గురించి వస్తున్నటువంటి నెగిటివిటీని పూర్తిగా ఖండిస్తున్నారు.గత ఇంటర్వ్యూలలో ఈమె తాను ఏం చేసినా తప్పుగానే భావిస్తున్నారని తాను ఊపిరి తీసుకున్న తీసుకోకపోయినా కూడా తప్పు అన్నట్టు చూపిస్తున్నారని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు.

I Am What I Should Be Rashmikas Comments Go Viral, Rashmikas ,comments Go Viral

అసలు నా నుంచి మీకు వచ్చిన సమస్య ఏంటి నేను ఇండస్ట్రీలో ఉండాలా వద్దా అంటూ కూడా ఈమె ప్రశ్నించారు.అయితే ఎప్పుడూ కూడా తాను ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా ఉండాలని అనుకున్నాను.నేను ఎలా అయితే ఉండాలనుకున్నానో అలాగే ఉంటున్నానని తాజాగా ఈమె తన వర్కౌట్ లకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు.

Advertisement
I Am What I Should Be Rashmikas Comments Go Viral, Rashmika's ,comments Go Viral

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ఈమె నటించిన వారసుడు మిషన్ మజ్ను సినిమాలు విడుదలయి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇక త్వరలోనే రష్మిక పుష్ప 2 సినిమా షూటింగులో బిజీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు