ఇలాంటి ట్రిక్స్ మీరు బహుశా చూసుండరు.. కళ్లు మెదడును మాయ చేసేస్తున్నాయి!

మా కళ్లను ( Eyes ) మేమే నమ్మలేకున్నాం అని చెబుతూ వుంటారు.మన దృష్టికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.

మనం చూసిన వస్తువు కావచ్చు, దృశ్యం కావచ్చు, ఓ ప్రాంతం కావచ్చు.ఏదైనా మనకి కనబడడానికి ఒక పేరామీటర్( Parameter ) అనేది ఉంటుంది.

అక్కడి వరకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.ఆ తరువాత కనిపించడం కష్టం.

అయితే కొన్ని సార్లు కళ్ళముందు అద్భుతాలు జరగడం అంటారు కదా.అలాంటివి జరిగినపుడు మాత్రం మా కళ్లను మేమే నమ్మలేకున్నాం అనే మాటలు నోటినుండి వస్తాయి.

Advertisement

ఇక కళ్ళద్వారా దృశ్యాలను మనం గ్రహించినపుడు మన మెదడుకు సంకేతాలు అందుతాయి.వాటినే మనం రికార్డు చేసుకుంటాం.ఈ క్రమంలోనే ఆయా వస్తువులు ఏదనేది మనం తెలుసుకోగలుతామనే విషయం అందరికీ తెలిసినదే.

అయితే కొన్నిసందర్భాల్లో కళ్లు మన మెదడుకు( Mind ) తప్పుడు సంకేతాలు అందించే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.అవును, హ్యూమన్ విజువల్ సిస్టమ్ అట్మాస్పియర్‌లో వస్తువుల పరిమాణం గురించి తప్పుడు అంచనాలను రూపొందించేలా మెదడును మాయ చేయగలదని అంటున్నారు.

ఇక ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి యూనివర్సిటీ ఆఫ్ యార్క్, ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం కొందరు పార్టిసిపెంట్స్‌కు ఫుల్ స్కేల్ రైల్వే దృశ్యాల ఇమేజెస్‌ను అందించింది.ఇందులో వాటి ఎగువ, దిగువ భాగాలను అస్పష్టంగా కనిపించేలా చేసింది.ఇదే క్రమంలో అస్పష్టంగా లేని రైల్వేల చిన్న-స్థాయి మోడల్ ఛాయా చిత్రాలను కూడా వారికి పంపింది.

ఈ క్రమంలో పార్టిసిపెంట్స్ ప్రతీ ఇమేజ్‌ని పోల్చుకోవాలని, రియల్ ఫుల్ స్కేల్ రైల్వే దృశ్యం ఏదో గుర్తించాలని కోరింది.ఫలితాల్లో అస్పష్టమైన భాగాలు నిజమైన రైళ్లు మోడల్‌ల కంటే చిన్నవిగా ఉన్నాయని పార్టిసిపెంట్స్ చెప్పగా.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?

వస్తువు పరిమాణం అంచనా వేయడంలో ఎలా మోసపోతున్నామో నిర్ధారించింది.దాంతో కళ్లు మెదడును మాయ చేస్తున్నాయి అనే విషయం బయల్పడింది.

Advertisement

తాజా వార్తలు