ఈ ఆకులతో పలావు చేస్తే.. తీవ్ర వ్యాధులు దూరం..!

మన భారత దేశంలో పూర్వం రోజుల నుంచి ఆయుర్వేద వైద్యం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది.

అలాగే మన దేశంలో కనిపించే బే ఆకును( Bay Leaf ) ఇండియన్ బే లీఫ్ అని కూడా పిలుస్తారు.

కానీ అనేక దేశాలలో వివిధ రకాల ఆకులు కనిపిస్తూ ఉంటాయి.కాలిఫోర్నియా బే లీఫ్, ఇండొనేసియా బే లీఫ్, మెక్సికన్ బే లీఫ్, వెస్ట్ ఇండియన్ బే లీఫ్ లాంటి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

బే ఆకులుని మసాల దినుసులలో చేర్చిన బే ఆకును పోషకాల నిధిగా పిలుస్తారు.ఒక టీస్పూన్ బే ఆకు పొడిలో 5.5 కిలరీలు, 0.1 గ్రాముల ప్రోటీన్, జీరో పాయింట్ ఒకటి గ్రాముల కొవ్వు, ఒకటి.మూడు గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

అంతేకాకుండా బె ఆకులో కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ ఏ, బి6, యాంటీ ఆక్సిడెంట్ ములకాలతో ఉంది.

Advertisement

బె ఆకును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆకులో విటమిన్ ఏ, బి, సి లు ఎక్కువగా ఉంటాయి.ఈ విటమిన్లన్నీ రోగ నిరోధక వ్యవస్థను( Immunity System ) ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ ఆకును తీసుకోవడం వల్ల కడుపుకు సమర్థవంతమైన ఔషధం అందుతుంది.ముఖ్యంగా బె ఆకుతో చేసిన టి అనేక జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.బే లీఫ్ టీ( Bay Leaf Tea ) తాగడం వల్ల కడుపునొప్పి దూరమవుతుంది.

ఈ ఆకుల సువాసన ముక్కుదిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఈ ఆకులు ఆకుల టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్( Type 2 Diabetes ) క్రమంగా తగ్గడం మొదలవుతుంది.ఇంకా చెప్పాలంటే బే ఆకుల సువాసన ఆహారాన్ని రుచిగా మారుస్తుంది.అయితే బే ఆకులను ఎప్పుడూ వంటకాలలో మాత్రమే తీసుకోవాలి.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

బే ఆకులను పచ్చిగా లేదా పొడిగా అసలు తీసుకోకూడదు.అలా తింటే బే ఆకు గొంతులో అడ్డు పడే అవకాశం ఎక్కువగా ఉంది.

Advertisement

అంతేకాకుండా జీర్ణం కావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.అలాగే ఆకును పెద్ద మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.

తాజా వార్తలు