బాన పొట్టతో( Pot Belly ) సతమతం అవుతున్నారా.? శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న పొట్ట మాత్రం లావుగా కనిపిస్తుందా.
? పొట్ట కొవ్వును కరిగించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతున్నారా.? అయితే మీకు కలబంద అద్భుతంగా సహాయపడుతుంది.సౌందర్య సాధనలో కలబందను విరివిరిగా వినియోగిస్తుంటారు.
అలాగే జుట్టు సంరక్షణకు కలబంద ఎంతగానో సహాయపడుతుంది.అంతేకాదు ఆరోగ్యానికి సైతం అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
కలబందలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ దండిగా ఉంటాయి.మరెన్నో పోషకాలు కూడా కలబందలో ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా కలబంద అపారమైన లాభాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా పొట్ట కొవ్వును( Belly Fat ) కరిగించడానికి కలబంద ఉత్తమంగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ కలబందను( Aloevera ) ఎలా వాడితే బాన పొట్ట మాయం అవుతుందో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న కలబంద ఆకును తీసుకుని ఒక ఇంచు పీస్ ను కట్ చేయండి.
ఇలా కట్ చేసిన కలబంద ముక్కను వాటర్ లో వేసి శుభ్రంగా కడగండి ఆపై పీల్ తొలగించి లోపల ఉండే జెల్ ను మిక్సీ జార్ లో వేసుకోండి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.తద్వారా అలోవెరా జ్యూస్( Aloevera Juice ) సిద్ధం అవుతుంది.ఈ జ్యూస్ మన హెల్త్ కు ఎంతో మేలు చేస్తుంది.
రోజుకు ఒక గ్లాస్ చొప్పున ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.
నెల రోజుల్లోనే బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.అలాగే ఈ కలబంద జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.
కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.
మొటిమలకు మచ్చలకు దూరంగా ఉండవచ్చు.క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy