గ్యాస్ట్రిక్ సమస్య‌తో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే!!

గ్యాస్ట్రిక్ సమస్య.నేటి కాలంలో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అంద‌రూ దీన్ని ఎదుర్కొంటున్నారు.

కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ఈ స‌మ‌స్య వస్తుంది.ఇది ప్రమాదం కలిగించదు.

కాని మహా ఇబ్బందని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే.

ఏది తినాల‌న్నా భ‌యం భ‌యంగా ఉంటుంది.ముఖ్యంగా పులుపు, కారం లాంటివి ఎక్కువ తినలేకపోవడం వంటి ఎన్నో బాధలు పడుతున్నారు.

Advertisement
How To Avoid Gastric Problems Naturally..??, Gastric Problems, Latest News, Home

అయితే ఈ స‌మ‌స్య‌కు స‌హ‌జ‌సిద్ధంగానే చెక్ పెట్ట‌వ‌చ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌తి రోజు భోజనం త‌ర్వాత అల్లంను నీటిలో మ‌రిగించి.గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుంచి విముక్తి పొందొచ్చు.

How To Avoid Gastric Problems Naturally.., Gastric Problems, Latest News, Home

అలాగే ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ సోంపు, జీలకర్ర, రాతి ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీళ్ళు తాగినా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.ఇక పుదీనా గ్యాస్ట్రిక్ సమస్య నివారణలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, ఒక గ్లాస్ నీటిలో కొన్ని పుదీనా ఆకులు వేసి మ‌రిగించి.

దంతాలను మిలమిలా మెరిపించే తులసి ఆకులు.. ఎలా వాడాలంటే?

గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు తీసుకోవాలి.లేదా కొన్ని పుదీనా ఆకుల‌ను తీసుకుని న‌మిలినా.

Advertisement

గ్యాస్ట్రిక్ స‌మ‌స్య ‌నుంచి ఉప‌యోశ‌మ‌నం ల‌భిస్తుంది.అదేవిధంగా, వాము కూడా గ్యాస్ట్రిక్ సమస్యను త‌గ్గిస్తుంది.

కాబ‌ట్టి, వామును దోరగా వేయించి మెత్తని పొడిగా చేసుకోవాలి.ఈ పొడిని ప్ర‌తి రోజు ఉదయం, సాయంత్రం భోజ‌నానికి ముందు అర‌టీ స్పూన్ చ‌ప్పున తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు