గర్భిణీ స్త్రీలు స్ట్రెస్ కి గురి కాకూడదంటే ఏం చేయాలి?

ఓ వయసులోకి వచ్చాక, అమ్మాయిల్లో మూడ్ స్వింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది.ఇదంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన జరుగుతుంది.

గర్భం ధరించాక ఈ మూడ్ స్వింగ్ మరింత పెరిగిపోతుంది.ఒత్తిడిగా అనిపించడం, ఆందోళనకు గురవడం, చికాకు .ఇలాంటి మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి.వీటినుంచి తప్పించుకోవాలంటే గర్భిణీ స్త్రీలు కొన్ని పద్ధతులు పాటీంచాలి.

* గర్భం ధరించగానే నొప్పుల భయం మొదలవుతుంది.ప్రసవం ఎలా అవుతుందో ఏమో, నొప్పులు ఎలా ఉంటాయో ఏమో అనే భయం మొదటినుంచి ఉంటే స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది.

ఆ భయాలు పక్కనపెట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.* గర్భంతో ఉన్న స్త్రీలకు పాదాలు వాస్తుంటాయి.

Advertisement

అలాంటప్పుడు పాదాలు ఎత్తులో ఉంచుకోవడం మంచిది.స్త్రెస్ గా అనిపించదు.

* గర్భిణీ స్త్రీలు చేయగలిగే చిన్నపాటి వ్యాయామాలు కొన్ని ఉంటాయి.డాక్టరుని సంప్రదించి వాటి గురించి తెలుసుకోని, వ్యాయామం చేయాలి.

దాంతో శరీరం, మనసు .రెండూ రిలాక్సేషన్ ని పొందుతాయి.* ఎప్పుడూ ఒకేచోట కూర్చోని ఏదోకటి ఆలోచించకుండా, కాస్త చల్లగాలికి నడుస్తూ ఉండాలి.

తేలికైన నడక స్ట్రెస్ ని పోగొడుతుంది.* గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ ఒంటరితన్నాన్ని ఫీల్ అవకూడదు.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
ఈ మూడు ఉంటే చాలు.. రాలిపోయిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది!

దానికి భర్త సహకారం ఎంతో అవసరం.ఆ సమయంలో కబుర్లు పెట్టడానికి భర్తను మించినవారు లేరు.

Advertisement

కాబట్టి, భాగస్వాములు ఒకరితో ఒకరు సమయాన్ని గడపాలి.* చిన్నపిల్లలతో ఆడుకోవడం మంచిది.

దీనివలన మనసెప్పుడు పాజిటివ్ గా, ఉల్లాసంగా ఉంటూ, కడుపులోని బిడ్డ ఎప్పుడూ బయటకి వస్తుందా, ఎప్పుడూ తనతో ఆడుకుందామా అనే పాజిటివ్ భావనలు పెరుగుతాయి.

తాజా వార్తలు