పవన్ కళ్యాణ్ కి ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా వచ్చారు...వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న నటులు చాలామంది ఉన్నప్పటికీ అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనను తాను ఒక హై వోల్టేజ్ పవర్ స్టార్ గా జనాలకు పరిచయం చేసుకున్నాడు.

కాబట్టి ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండడమే కాకుండా ఆ సినిమాని చూడడానికి యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తి ఎదురు చూస్తూ ఉంటారు.

How Did Pawan Kalyan Get Such Hard Core Fans...can They Do Anything If They Touc

ఇక ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన అటు రాజకీయంగాను, ఇటు సినిమాల పరంగాను చాలా వరకు ముందు వరుసలో కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన అతి సినిమాలు, ఇటు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే అత్తారింటికి దారేది సినిమా( Atharintiki Daaredi ) రిలీజ్ కి ముందే లీక్ అయింది.

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే లీక్ అయినప్పటికీ భారీ సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

How Did Pawan Kalyan Get Such Hard Core Fans...can They Do Anything If They Touc
Advertisement
How Did Pawan Kalyan Get Such Hard Core Fans...can They Do Anything If They Touc

అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలని ఎంతమంది అణచివేయాలని చూసిన కూడా అతని ఫాన్స్ అతనికి సినిమాల ద్వారానే సపోర్ట్ చేస్తూ ఉంటారు.ఇక గత వైసిపి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ రేట్ భారీగా తగ్గించినప్పటికీ అప్పుడు కూడా తన అభిమానులు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ రావాలనే ఉద్దేశ్యంతో సినిమాని ఒకటికి రెండుసార్లు చూసి భారీ కలెక్షన్స్ ను సంపాదించి పెట్టారు.అందుకే పవన్ కళ్యాణ్ కి ఉన్న కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి ఉండదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు