ఈ రెమెడీని ట్రై చేస్తే ఫేస్ వాష్ అక్క‌ర్లేదు.. ముఖం క్ష‌ణాల్లో మెరిసిపోతుంది!

ఇటీవ‌ల రోజుల్లో ఫేస్ వాష్‌ల వినియోగం భారీగా పెరిగింది.చ‌ర్మంపై పేరుకు పోయిన దుమ్ము, ధూళి, జిడ్డు వంటి వాటిని తొల‌గించి.

ముఖాన్ని ప్ర‌కాశవంతంగా మెరిపించ‌డంలో ఫేస్ వాష్‌లు బాగా స‌హాయ‌ప‌డ‌తాయి.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని ట్రై చేస్తే ఫేస్ వాష్‌ను వాడ‌క్క‌ర్లేదు.

ఎందు కంటే, ఫేస్ వాష్ వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాల కంటే ఎక్కువ బెనిఫిట్స్‌ను ఈ రెమెడీ ద్వారా పొందొచ్చు.మ‌రి ఆల‌స్య‌మెందుకు ఆ రెమెడీ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడ‌ర్‌, రెండు స్పూన్ల ట‌మోటో జ్యూస్‌, ఒక స్పూన్ రోజ్ వాట‌ర్‌, చిటికెడు క‌స్తూరి ప‌సుపు, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసి బాగా మిక్స్ చేసు కోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి ఐదంటే ఐదు నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత వేళ్ల‌తో స్మూత్‌గా రుద్దుకుంటూ కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

Advertisement
Home Remedy To Get Glowing Skin Details! Home Remedy, Glowing Skin, Latest News,

ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉన్న డ‌స్ట్ మొత్తం పోతుంది.

Home Remedy To Get Glowing Skin Details Home Remedy, Glowing Skin, Latest News,

అదే స‌మ‌యంలో మృత క‌ణాలు ఉంటే తొల‌గి పోయి.క్ష‌ణాల్లో ముఖం కాంతి వంతంగా, అందంగా మ‌రియు స్మూత్‌గా మారుతుంది.అలాగే ఈ రెమెడీ వ‌ల్ల మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

ముఖ్యంగా రోజుకు ఒక సారి ఈ రెమెడీని ట్రై చేస్తే పిపుల్స్‌, పిపుల్ మార్క్స్‌ క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.స్కిన్ టోన్ పెరుగుతుంది.మ‌రియు ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి ల‌భిస్తుంది.

కాబ‌ట్టి, ఇప్పుడు చెప్పుకున్న స‌మ‌స్య‌ల్లో ఏవి మీకున్నా ఖ‌చ్చితంగా పైన చెప్పిన రెమెడీని ప్ర‌య‌త్నించండి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు