వైసీపీ ప్లీనరీ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన హోంమంత్రి తానేటి వనిత

సభా వేదిక, పార్కింగ్, భోజన సదుపాయాల పనులను పరిశీలించిన హోంమంత్రి.ప్లీనరీ ఏర్పట్లలో భాగంగా గరిట పట్టి వంటపని చేసిన హోం మినిస్టర్ తానేటి వనిత.

వైస్సార్సీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా పని చేయాలని సిబ్బందికి సూచించిన హోంమంత్రి.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

తాజా వార్తలు