జూబ్లీహిల్స్ మైనర్ బాలిక ఘటన పై స్పందించిన హోంమంత్రి..

నిందితులు ఎవరైనా సరే తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మరోసారి రుజువైంది.పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులపై ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిడి లేదు.ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది.

తెలంగాణ పోలీసులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తారనాదానికి ఎఎంకేసులో ఆరుగురిని అరెస్ట్ చేయడం అందుకు నిదర్సనం.తమను బ్లేమ్ చేసేందుకు కొన్ని రాజకీయంగా శక్తులు కుట్రలు పన్నుతున్నాయి తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ ఇతర స్టేట్ పోలీసులకు ఆదర్శం పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించండి పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వహించాలి.

టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో పరివర్తనలో మార్పు వచ్చింది.పేరెంట్స్ తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

Advertisement
మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు