కువైట్‌కు సంబంధించి త‌ప్ప‌క తెలుసుకోవ‌ల‌సిన విష‌యాలు

కువైట్ అనేది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన దేశం.కువైట్ గురించి మీరు ఎప్పుడూ విన‌ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కువైట్ 1613లో ఏర్ప‌డింది.కువైట్ జాతీయ పక్షి డేగ.ఇక్క‌డ‌ దాదాపు 45 లక్షల మంది నివసిస్తున్నారు.కువైట్ అనేది అరబిక్ పదం.దీని అర్థం నీటితో కూడిన రాజభవనం.కువైట్.

ఇతర దేశాల మాదిరిగానే బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది.ఇది 19 జూన్ 1961న బ్రిటిష్ వారి నుండి విముక్తి పొందింది.ఇక్క‌డ‌ ఎక్కువ మంది ముస్లింలు ఉన్నందున మద్యం క్ర‌య‌విక్ర‌యాలు నిషిద్ధం.1934 సంవత్సరంలో కువైట్‌లో చమురు నిల్వలు కనుగొన్నారు.చమురు నిల్వల ప‌రంగా ఈ దేశం ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద దేశం.

ఈ ప్రాంతంలో అత్య‌ధికులు అరబిక్, ఇంగ్లీష్ మాట్లాడతారు.కువైట్‌లో రైల్వే లైన్ లేదు.

Advertisement
Things You Must Know About Kuwait Intrssting People Cash Money, Kuwait , Intre

కువైట్ మొత్తం భూభాగం 6,880 చదరపు మైళ్లు (17,818 చదరపు కిలోమీటర్లు).

Things You Must Know About Kuwait Intrssting People Cash Money, Kuwait , Intre

ఇక్క‌డి అధికారిక కరెన్సీ అయిన కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీ.ఈ దేశంలో పగటిపూట ఉష్ణోగ్రత 54 డిగ్రీల వరకు ఉంటుంది.ఒంటెల పందెం క్రీడను ప్రవేశపెట్టిన మొదటి దేశం కువైట్.

ఇక్క‌డ‌ స్థిరపడిన వారిలో దాదాపు 10 లక్షల మంది విదేశాలకు చెందిన వారు.ప్రపంచంలోని 15వ ఎత్తైన టవర్ కువైట్‌లో ఉంది.

ఇది దాదాపు 414 మీటర్ల ఎత్తు క‌లిగి ఉంది.

కైలాస పర్వతం గురించి ఈ విషయాలు తెలిస్తే .. శివుడు ఉన్నాడని నమ్మాల్సిందే
Advertisement
" autoplay>

తాజా వార్తలు