ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ ప్రమాదంపై హై లెవల్ కమిటీ విచారణ

యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ రైలు ప్రమాదంపై హై లెవల్ కమిటీ విచారణ చేయనుంది.

ఇందులో భాగంగా ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది నుంచి కమిటీ వివరాలను సేకరించనుంది.

ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు ప్రమాదంపై పూర్తి వివరాలను అధికారులు సేకరించనున్నారని తెలుస్తోంది.అయితే ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ ఘటన ప్రమాదమా.? లేక కుట్ర కోణమా అనే దానిపై కూడా అధికారులు ఆరా తీయనున్నారు.కాగా ప్రమాదంలో ఏడు బోగీలు పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players