Jubilee Hills : జూబ్లీహిల్స్ వివాదాస్పద భూమిపై హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్( Jubilee Hills ) వివాదాస్పద భూమిపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలోనే యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన నందకుమార్ ( Nandakumar )కు శిక్ష ఖరారు చేసింది.నందకుమార్ నెల రోజుల పాటు జైలు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధించింది.అయితే డెక్కన్ కిచెల్ లీజు( Deccan Kichel Lease ) విషయంలో దగ్గుపాటి కుటుంబం, నందకుమార్ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే 2021 లో దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పును వెలువరించగా.దాన్ని డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తూ నందకుమార్ అప్పీల్ పిటిషన్ వేశారు.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు