గుంటూరు జిల్లా ఇప్పటం ఇళ్ల కూల్చివేతపై హైకోర్టు స్టే

గుంటూరు జిల్లా ఇప్పటం ఇళ్ల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆపాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఇళ్ల కూల్చివేతల నేపథ్యంలో బాధితుల తరపున జనసేన నేత శ్రీనివాసరావు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం స్టే ఇవ్వడంతో అధికారులు కూల్చివేతలను నిలిపివేశారు.

కాగా ఇప్పటికే రోడ్డుకు ఒకవైపు కూల్చివేతలు పూర్తి అయ్యాయి.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు