ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్( Smart Phone ) ఉపయోగించని వ్యక్తులు చాలా అరుదు.
ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు దాదాపుగా అందరి చేతులలో సెల్ఫోన్ ఉంటుంది.
మార్కెట్లో ప్రతిరోజు సరికొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతూ ఉండడంతో కొనుగోలుదారులు ఎలాంటి ఫోన్లు కొనాలో తెలియక కాస్త తికతక్క అవుతున్నారు.అలాంటి వారికోసం రూ.20000 కంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఏమిటో చూద్దాం.
ఈ ఫోన్ అమెజాన్ లో రూ.18999 కు అందుబాటులో ఉంది.8GB RAM+ 128GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ ఫోన్లో డ్యూయల్ 50MP+ 2MP కెమెరా వెనుక వైపు ఉంది.సెల్ఫీల( Selfie Camers ) కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.
ఈ ఫోన్ అమెజాన్ లో రూ.15999 కు అందుబాటులో ఉంది.6GB RAM+ 128GB స్టోరేజ్ తో వస్తుంది.ఇందులో మీడియా టెక్ ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్( MediaTek Octacore 5G Processor ) ఉంది.50MP బ్యాక్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.
ఈ ఫోన్ ధర రూ.18999 గా ఉంది.8GB RAM+ 128GB స్టోరేజ్ తో వస్తుంది.50MP AI కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.ఇందులో డ్యూయల్ అల్ట్రా లైనర్ స్టీరియా స్పీకర్స్ అంటే ఫీచర్స్ ఉన్నాయి.
ఈ ఫోన్ ధర రూ.17999 గా ఉంది.6GB RAM+128GB స్టోరేజ్ తో వస్తుంది.64MP ప్రధాన కెమెరా, 16MP Sony IMX 471 కెమెరా తో వస్తుంది.5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy