హెన్నా ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం

కావలసినవి గోరింటాకు పొడి - ఒకటిన్నర కప్పు ఉసిరిక పొడి - ఒక స్పూన్ కాఫీ పొడి - ఒకటిన్నర స్పూన్ కోడిగుడ్డు - 1 టీ పౌడర్ - ఒకటిన్నర స్పూన్ నిమ్మకాయ - 1 పెరుగు - అరకప్పు నూనె - 10 చుక్కలు తయారివిధానం ఒక ఇనుప పాత్రలో కోడిగుడ్డు మినహ మిగతా పదార్దాలు అన్ని వేసి తగినన్ని నీటిని పోసి బాగా కలిపి 12 గంటల పాటు కదపకుండా ఆలా ఉంచాలి.

ఉదయం ఈ మిశ్రమంలో కోడిగుడ్డు సోనా వేసి బాగా కలిపి తలకు పట్టించాలి.

జుట్టు మొత్తం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక గంట తర్వాత తలస్నానము చేయాలి.

మాములుగా వాడే షాంపూతో కానీ కుంకుడు లేదా శీతాకాయ వంటి హెర్బల్ షాంపూలతో కానీ తలస్నానము చేయవచ్చు.

Amazing Benefits Of Meditation
Advertisement

తాజా వార్తలు