ఈ మధ్య సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని ఒకరికంటే ఇంకొకరు అన్నట్లుగా పోటీపడుతూ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెకిస్తున్న హీరోయిన్స్. వీరు సినిమాల కంటే సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని అందాల ఒలకబోస్తు రచ్చరచ్చ చేస్తున్నారు.
ఈ అమ్మడు ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో తెలుగులో తరంగ యత్నం చేసి తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం ఏర్పరచుకుంది. ఈ తెలుగు అందచందాల భామ ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సూపర్ హిట్ సినిమాలలో బాగానే నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది. అంతటితో ఆపకుండా నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా సినిమాల్లో నటించి తను అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ సినిమాలో కూడా బాగానే రాణించి నప్పటికీ ప్రేక్షకులను అలరించలేకపోయింది . తెలుగు అందచందాల భామ హాట్ హాట్ ముద్దుగుమ్మ తన అదృష్టాన్ని హీరోయిన్ గా, అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్, సైడ్ క్యారెక్టర్స్ పరీక్షించుకోవడం లో బాగా బిజీగా ఉంది.

అంతేకాకుండా ఈ హాట్ హాట్ ముద్దుగుమ్మ పైట చాటు ఎద అందాలు హైలైట్ అయ్యేలా పిక్చర్స్ ను ఫోటోలని తను సోషల్ మాధ్యమం ఖాతాలో షేర్ చేయగా ఇప్పుడు ఆ ఫోటోలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ కు ” సో క్యూట్ , వావ్, మీరు ఎంత అందంగా మరియు అద్భుతంగా ఉన్నారు, సెక్సీగా మరియు సొగసైన వారు, మీ గురించి ప్రతిదీ అందంగా ఉంది” అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.