గుజరాత్ లోని ఖేదా జిల్లాలో భారీ వర్షం

గుజరాత్ లోని ఖేదా జిల్లాలో భారీ వర్షం కురిసింది.

దీంతో నడియాడ్ రైల్వేస్టేషన్ సమీపంలో అండర్ పాస్ వద్ద వరద నీటిలో ఓ కాలేజీ బస్సు చిక్కుకునిపోయింది.

వెంటనే గుర్తించిన స్థానికులు కాలేజీ విద్యార్థులను రక్షించారు.విద్యార్థులు అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు