బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.
ఈ మేరకు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి ఢిల్లీ హైకోర్టు( Delhi High Court ) వాయిదా వేసింది.
విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.ఈ క్రమంలోనే లిక్కర్ స్కాం కేసులో( Liquor Scam Case ) కవిత పాత్ర లేదని ఆయన కోర్టుకు తెలిపారు.
అదేవిధంగా లిక్కర్ కేసు దర్యాప్తునకు గతంలో కవిత సహకరించారని న్యాయవాది విక్రమ్ చౌదరి పేర్కొన్నారు.ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy