గాడిద పాలు మనలో చాలామంది తాగి ఉండరు.కాని ఒక్కసారి గాడిద పాలతో దొరికే లాభాలు తెలిస్తే వెంటనే తాగడం ప్రారంభిస్తారేమో.
గాడిద పాల రేటు ఎక్కువగానే ఉంటుంది.ఎందుకంటే ఆవుపాలు కన్నా గాడిదపాలు మిన్న.
నమ్మలేకపోతే విషయం పూర్తిగా చదవండి.* గాడిదపాలలో ప్రోటీన్‌లు, ఫాస్పోలిఫిడ్స్ మరియు సెరమైడ్స్ ఉంటాయి.
ఇవి చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచివి.* ఆవు పాలతో పోల్చుకుంటే, గాడిద పాలలో 60% ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది.
ముఖం కాంతివంతంగా మారడానికి ఈజీ మార్గం గాడిద పాలు.* విటమిన్ సి మాత్రమే కాదు, ఆవుపాలతో పోల్చుకుంటే రెండు రేట్లు ఎక్కువ న్యూట్రింట్స్ గాడిదపాలలో లభిస్తాయి.
మెటాబాలిజం వేగవంతం అవడానికి ఎంతో ఉపయోగకరం గాడిద పాలు.* గాడిద పాలలో యాంటి ఇంఫ్లేంటరి గుణాలు ఎక్కువ.
డైయిరి మిల్క్ పక్కన పెట్టి గాడిద పాలు తాగడం భేషుగ్గా అలవాటు చేసుకోవచ్చు.* గాడిద పాలు చర్మాన్ని మైశ్చరైజ్ చేస్తుంది.
మార్కెట్లో దొరికే ఎన్నోరకలా స్కిన్ క్రీమ్స్ కన్నా ఎన్నోరేట్లు ప్రభావంతమైనది గాడిదపాలు.ముఖాన్ని మృదువుగా, లేతగా మార్చడానికి దీన్ని మించిన మార్గం లేదు.
* గాడిదపాలలో ఫాటి ఆసిడ్ శాతం కూడా బాగానే ఉంటుంది.ఇది కురుల సౌందర్యానికి గొప్ప బహుమతి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy