పాదయాత్రలో జగనన్న ఇచ్చిన హామీలు 95 శాతం పూర్తిచేసారు - ఆరోగ్యశాఖ మంత్రి విడుదుల రజనీ

విశాఖ, గాజువాక: ఆరోగ్యశాఖ మంత్రి విడుదుల రజనీ మాట్లాడుతూ.పాధయాత్రలో జగనన్న ఇచ్చిన హామీలు 95 శాతం పూర్తిచేసారు.

లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేసిన జిల్లా ఇంచార్జ్ ఆరోగ్యశాఖ మంత్రి విడుదుల రజనీ.గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం, వేలాది మంది పాల్గొన్న లబ్ధిదారులు.

Health Minister Vidudhula Rajini Distributed Home Forms To Beneficiaries In Vish

పాల్గోన్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఎంపి ఎంవివి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, కార్పొరేటర్లు, నాయకులు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు