సుజీత్ నెక్స్ట్ సినిమాకి హీరో దొరికేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లు గా ప్రూవ్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో వాళ్లు చాలా వరకు మంచి గుర్తింపునైతే సంపాదించుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే యంగ్ డైరెక్టర్ ( Young director )గా పేరు సంపాదించుకున్న సుజీత్ మాత్రం ప్రస్తుతం ఓజి సినిమాను( OG movie ) చేస్తూ ముందుకు సాగుతున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆయన ఎదురు చూస్తున్నప్పటికి తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందనే వార్తలైతే బయటికి వస్తున్నాయి.

Has Sujeeth Found A Hero For His Next Film ,young Director , Next Film , Sujeet

ఇక అనుకున్న టైమ్ లో ఈ సినిమాని కంప్లీట్ చేసి ఈ సంవత్సరం సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే సుజీత్( Sujeet ) ఈ సినిమా మీద దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించాడు.కాబట్టి ఇంకా ఎక్కువ సమయాన్ని దీని మీద కేటాయించే ఉద్దేశ్యం తనకు లేనట్టుగా తెలుస్తోంది.

అందువల్లే ఈ సినిమాని తను ఎలాగైనా సరే తొందరగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.

Has Sujeeth Found A Hero For His Next Film ,young Director , Next Film , Sujeet
Advertisement
Has Sujeeth Found A Hero For His Next Film ,Young Director , Next Film , Sujeet

ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్ ( NTR )తో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఎన్టీఆర్ కి కథను చెప్పి ఒప్పించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని భారీ రేంజ్ లో తీశాడా తద్వారా పవన్ కళ్యాణ్ కి మరొక సక్సెస్ రాబోతుందా అనేది తెలియాల్సి ఉంది.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధించబోతున్నాడు అనేది.మరి ఆయన అనుకుంటున్నట్లుగా ఈ సినిమా సక్సెస్ అయితే సుజీత్ స్టార్ డైరెక్టర్ అవుతాడని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు