బాసర ట్రిపుల్ ఐటీలో వేధింపులు.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో వేధింపుల ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో ఇద్దరు ఉద్యోగులను డైరెక్టర్ సతీశ్ సస్పెండ్ చేశారు.

కాగా ఇందుకు విద్యార్థులపై వేధింపులకు పాల్పడటమే కారణమని ప్రచారం జోరుగా కొనసాగుతోంది.అదేవిధంగా ట్రిపుల్ ఐటీ వేధింపుల ఘటనపై విచారణ కొనసాగుతుంది.

జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!

తాజా వార్తలు