డయాబెటిస్ ఈ అలవాట్ల వలన వస్తుంది

ఈ డయాబెటిస్ అనే పదం ఎన్నో జీవితాల్ని వణికిస్తోంది.

బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో వచ్చే ఈ జబ్బు, రోజురోజుకి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ప్రాణానికి ముప్పుగా మారుతుంది.

ఇది వంశపారంపర్యంగా కూడా రావొచ్చు.అలా కాకుండా మనిషికి ఉన్న కొన్ని అలవాట్ల వలన కూడా డయాబెటిస్ వస్తుంది.

ఆ అలవాట్లు ఏంటో ఒక్కసారి గమనించండి.* షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే సోడా, సాఫ్ట్ డ్రింక్స్ తరచుగా తాగడం వలన డయాబెటిస్ వస్తుంది.

అలాగే కెఫైన్ లభించే కాఫీ ఎక్కువగా తాగడం వలన కూడా మధుమేహం మెల్లిగా శరీరంలోకి చేరుతుంది.* అమ్మాయిలు కండోమ్ కి బదులు, గర్భనిరోధక మాత్రలపై మక్కువ చూపితే, అది వారికే నష్టం.

Advertisement

వాటి వలన కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.* డ్రై ఫ్రూట్స్ రోజూ తింటే మంచిదే.

కాని లిమిట్ తప్పి డ్రై ఫ్రూట్స్ తిన్నా ప్రమాదమే.ఎక్కువ మోతాదులో డ్రై ఫ్రూట్స్ శరీరంలోకి చేరితే కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.

* పిజ్జా, ఫ్రై వంటకాలు, బర్గర్స్, చాకోలేట్స్ లో కాలరీలు ఎక్కువగా ఉంటాయి.వీటి వలన కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

* కొన్ని రకాల మెడికల్ మందులు కూడా ఎక్కువగా వాడితే మధుమేహం వచ్చే ప్రమాదం పొంచి ఉంది.* ఇక చివరగా, అతిముఖ్యమైనది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
అధిక బీపీతో బాధపడుతున్నారా..? అయితే మేలు చేసే ఈ పండు తీసుకోండి..

తీపి వస్తువులు రెగ్యులర్ గా తిన్నారంటే, మీ శరీరాన్ని మీరే చంపుతున్నట్లు.

Advertisement

తాజా వార్తలు