ఈ నెల 16న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల సమాచారం

ఈ నెల 16న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల సమాచారం, సందేహాల నివృత్తి కోసం ఖమ్మం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ వి.

పి.

గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.సమాచారం, సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెం.1077, మొబైల్ నెం.9063211298 లకు కాల్ చేయాలని ఆయన అన్నారు.గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు వ్రాసే అభ్యర్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Group 1 Preliminary Exam Information To Be Held On 16th Of This Month , Group 1
రోజూ రాత్రి ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయ‌ట‌..తెలుసా?

తాజా వార్తలు