ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ బ్యానర్లుగా అందరి మన్ననలు అందుకుంటూ మందుకు సాగతున్న జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ కలిసి మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి.
ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాలోని అందాల రాశీ పాట విడుదలైంది.దీనికి మంచి అనూహ్య స్పందన వస్తుంది.
గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు.కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ - బన్నీవాసు - కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది.గతంలో ఈ బ్యానర్స్ నుంచే దర్శకుడు మారుతి భలేభలే మగాడివోయ్, ప్రతిరోజు పండగే వంటి బ్లాక్ బస్టర్స్ అందించారు.
ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.SKN సహ నిర్మాత.
మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.పాట లిరిక్స్ అందాల రాశీ మేకప్ వేసి.
నా కోసం వచ్చావే.స్వర్గంలో కేసే నా మీద వేసి.
భూమ్మీద మూసావే.నరనావకీలా పని నేర్పుతారా.
నను చేర్చుకోరా రెడీగా ఉన్నా రా.ఫీ వద్దులేరా.ఫేమస్సు కారా.
ఇక నా సేవ చేసేసుకో.ఆగేటట్టుందే.
నా గుండె హిప్సే చూస్తుంటే.ఏదీ గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే.(2) అందాల రాశీ మేకప్ వేసి.నా కోసం వచ్చావే.
బుల్లితెర నేనే.బిగ్ స్టారును నేనే.
తెలుగిళ్లలోనే ప్రతి ఒక్కరు ఫ్యానే.అన్నీ వదిలి వచ్చేసాను పోస్టే ఇచ్చుకో.
మోమాటాలు ఏవీ లేక ఫాలో చేసుకో.మా బాగుందే నీ పేరు సూపర్ కుదిరిందే.
బ్లాక్ అండ్ వైట్ హాలుకు మొత్తం కలరింగ్ వచ్చిందే.నా కండీషన్స్ అన్నీ నీకిష్టమైతే ఇక వచ్చేయ్ లేటెందుకే.
కాంబో కుదిరిందే.మనిద్దరి కాంబో కుదిరిందే.ఎండే లేని సీరియళ్లా వందేళ్లుండాలే.(2) అందాల రాశీ మేకప్ వేసి.నా కోసం వచ్చావే.
స్వర్గంలో కేసే నా మీద వేసి.భూమ్మీద మూసావే.
ఆగేటట్టుందే.నా గుండె హిప్సే చూస్తుంటే.ఏదీ గుర్తుకురాదే పాప పక్కన నువ్వుంటే.(2) నటీనటులు: గోపీచంద్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు టెక్నికల్ టీం: సమర్పణ - అల్లు అరవింద్ బ్యానర్ - జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్ నిర్మాత - బన్నీ వాస్ దర్శకుడు - మారుతి ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్ మ్యూజిక్ - జకేస్ బీజాయ్ సహ నిర్మాత - ఎస్ కే ఎన్ లైన్ ప్రొడ్యూసర్ - బాబు ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ - సత్య గమిడి ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భవ్ సినిమాటోగ్రఫి - కరమ్ చావ్ల పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy