జీవో 317 ను సమీక్షించాలి..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా జీవో 317ను సమీక్షించాలని చెప్పారు.

జీవో 317 అమలులోకి వచ్చి మూడేళ్లు గడుస్తుందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జీవో 317తో పాటు బదిలీల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.గత ప్రభుత్వం ఉద్యోగులకు భద్రత కల్పించలేదని ఆరోపించారు.

GO 317 Should Be Reviewed..: MLC Jeevan Reddy-జీవో 317 ను సమీ�

అలాగే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు.అయితే ఉద్యోగుల సర్దుబాటు కోసం గత ప్రభుత్వం జీవో 317ను జారీ చేసిన సంగతి తెలిసిందే.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు