శీలాన్ని మార్కెట్లో పెట్టిన యువతికి షాక్ ఇచ్చిన మరొక యువతి

ఐఫోనే ఉంటే చాలు.అదేదో స్వర్గంలా ఫీల్ అయిపోతున్నారు యువత.

ఒక ఐఫోనే ను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంలో ఎంతకైనా తెగిస్తున్నారు.

తాజాగా ఒక యువతి చేసిన పని అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

ఐఫోనే కోసం తన శీలాన్ని అమ్మకానికి పెట్టింది.ఈ వార్త విన్న వాళ్ళందరూ ఖంగుతున్నారు.

వివరాలలోకి వెళ్తే చైనాకు చెందిన క్సియో ఛాన్ ఐఫోను కోసం శీలాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది .ఏకంగా ఆ యువతి ఐఫోన్ ను సొంతం చేసుకోవాలని తన కన్యత్వాన్ని మార్కెట్లో పెట్టింది.ఎవరైనా తనకు ఐఫోన్ కొనిస్తే తనను తాను అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement

అయితే సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చూసి ఆశ్చర్య పోయిన ఒక యువతి బ్లాగర్ నెనా తనకి బుద్ది చెప్పాలని ఒక ప్లాన్ వేసింది.తే ఆమె వేసిన పథకం ప్రకారం సదరు యువతికి ఫోన్ చేసి మీ పోస్ట్ చుసిన మా బాస్ మీకు ఐఫోన్ కొనిస్తాడని.

అందుకు మీరు తమ ఆఫీసుకు రావాలని తెలిపింది.అందుకు కన్యాత్వాన్ని అర్పించేందుకు సిద్ధంగా ఉన్న ఛాన్ అంగీకరించింది.వెంటనే యువతి చెప్పిన అడ్రస్ కి వెళ్ళింది.

పథకం ప్రకారం తన కొలిగ్ నే బాస్ గా పరిచయం చేస్తూ ఐఫోన్ ను ఆ యువతికి అందించింది.ఐఫోన్ తీసుకున్న యువతి కన్యత్వాన్ని అర్పించేందుకు ఓ రూంలోకి వెళ్లింది.

ఆ రూమ్ లో అప్పటికే సిద్ధంగా ఉన్నఓ ఇద్దరు యువకులు ఆ యువతిని మంచం మీద పడుకోబెట్టి.తాళ్లతో కట్టేసి వీడియో తీశారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఆ యువతి ఖంగారుపడుతూ ప్రాణభయంతో కేకలు వేస్తూ రక్షించమని ప్రాధేయపడింది.జరిగిన విషయం చెప్పిన సదరు యువతి నీకు బుద్ధి చెప్పడం కోసమే మేము ఇలా చేశాము అని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయవద్దు అని వివరించిందట.

Advertisement

భయం నుంచీ కోలుకున్న ఆ యువతి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని ప్రమాణం చేసిందట.

తాజా వార్తలు