వైరల్ వీడియో: పాముతో పరచకాలు చేస్తే.. రిజల్ట్ ఇట్లే ఉంటది మరి

సోషల్ మీడియాలో ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్( Viral Video ) అవుతుంటాయి.వాటిలో పాముల వీడియోలు ఎక్కువగా ప్రజలు చూడడానికి ఇస్తా పడుతున్నారు.

ఇకపోతే, ఇందులో కొంతమంది విషపూరిత పాములతో డేంజర్ స్టంట్స్ చేస్తుంటారు.మరికొంతమందైతే వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.

ఇంకా కొంతమంది పాముల కాటు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్న వీడియోలను మనం సోషల్ మీడియాలో చాలానే చూసాము.అయితే ప్రాణహాని ఉన్నా అని తెలిసినా కానీ, కొందరు పాములతో ఆడుకునే ప్రయత్నం చేస్తుంటారు.

పాములను పట్టుకుని రక్షించేందుకు వెళ్లిన కొంతమంది ఒక్కోసారి పాముల కాటుకు గురై చనిపోతుంటారు కూడా.ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Giant Python Bites A Man Who Tries To Kiss Him Video Viral Details, Viral Video,
Advertisement
Giant Python Bites A Man Who Tries To Kiss Him Video Viral Details, Viral Video,

చాలా మంది తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్నప్పటికీ పాములతో తుంటరి పనులు చేయడం చేస్తుంటారు.అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ వ్యక్తి కొండచిలువను పట్టుకుని దాన్ని ముద్దుపెట్టుకోవాలని ప్రయత్నించాడు.

కానీ, అది అతనికి తిరిగి ముద్దుపెట్టింది.పాము అతడిని ముద్దుపెట్టడమే కాకుండా, ఆ వ్యక్తి చెంపను గట్టిగా పట్టేసుకుని బలంగా కొరికింది.

పాము కాటు కారణంగా అతని చెంపలో పళ్లు గట్టిగా ఇరుక్కుపోయాయి.అతను ఎంత ప్రయత్నించినా పామును వదిలించుకోలేకపోయాడు.

Giant Python Bites A Man Who Tries To Kiss Him Video Viral Details, Viral Video,

కాటుకు గురై నొప్పితో అతను ఇబ్బంది పడిపోయాడు.ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోని వీక్షించారు.15 సెకన్ల ఈ వీడియోను చూడటం చాలా భయంకరంగా కనిపిస్తుంది.ఇక వీడియో చుసిన చాలా మంది ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్స్ చేశారు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

పాముతో తుంటరి పనులు చేస్తే వారికి ఇదే శిక్ష అని కొందరంటే.నీలాంటి మూర్కులకు ఇలా జరగాల్సిందేలే అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా ఈ వీడియోను వీక్షించి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.

తాజా వార్తలు