జగన్ ఒక్క చాన్స్ అంటే ప్రజలు నమ్మి మోసపోయారు : గంటా శ్రీనివాసరావు కామెంట్స్

జగన్( YS Jagan ) ఒక్క చాన్స్ అంటే ప్రజలు నమ్మి మోసపోయారు.నాలుగేళ్ల జగన్ పాలనలో ప్రజలు నరకం చవి చూసారు.

జగన్ కు ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్స్ అయిపోయింది.అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీ తో గెలిపించారు.

టీడీపీ మానిఫెస్టో తో వైసీపీ కి వణుకుపుడుతుంది.టీడీపీ మానిఫెస్టో( TDP Manifesto ) ప్రజల గుండె చప్పుడు.

స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ కు వ్యతిరేకంగా పల్లా శ్రీనివాస్ ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యారు.తొమ్మిది రోజుల పాటు పల్లా ఆమరణ నిరాహారదీక్ష చేశారు.

Advertisement

చంద్రబాబు కోరికపై దీక్ష విరమించారు.గాజువాకలో పల్లా శ్రీనివాస్( Palla Srinivas ) ని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారు.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు