రీసెంట్ గా రిలీజ్ అయినా సినిమాల్లో ఏ సినిమా హిట్ అయింది ఏ సినిమా అసలు బాగాలేదు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ హీరో గా వచ్చిన గాండీవదారి అర్జున సినిమా( Gandeevadhari Arjuna ) మీద వరుణ్ తేజ్ చాలా ఆశాలు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే.
అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా కొంతవరకు పర్లేదు అనే టాక్ అయితే తెచ్చుకుంది.నిజానికి ఈ సినిమాలో వరుణ్( Varun Tej ) హాలీవుడ్ హీరో లా కనిపించాడు అని చాలా మంది అన్నారు.నిజంగానే ఆయన లుక్స్ చాలా బాగున్నాయి అయినా కూడా ఈ సినిమా మాత్రం ఒక సూపర్ హిట్ సాధించడం లో చాలా వెనకబడిపోయిందనే చెప్పాలి నిజానికి ఈ సినిమా లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి అని
మొదటి నుంచే సినిమా యూనిట్ మొత్తం చెప్తూ వచ్చారు కానీ వాళ్ళు చెప్పినంత రేంజ్ లో ఈ సినిమా లో యాక్షన్ ఎపిసోడ్స్ ఏం లేవని ఇప్పుడు తెలుస్తుంది కొంత వరకు పర్లేదు కానీ వాళ్ళు ఇచ్చినంత హైప్ అయితే సినిమాలో ఏం లేదు అని సినిమా వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.ఇక ఇంకో సినిమా అయినా బెదురులంక 2012 సినిమా( Bedurulank 2012 ) విషయానికి వస్తే కార్తికేయ చాలా రోజుల తరువాత చేసిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నిజానికి మొదట ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు ఏమి లేవు కానీ ఈ సినిమా రిలీజ్ అయి మౌత్ టాక్ తో మంచి విజయాన్ని అందుకునే దిశ గా ముందుకు దూసుకుపోతుంది.ప్రస్తుతం అందరు ఈ సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్తున్నట్టు గా తెలుస్తుంది.ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ కామెడీ గా ఉండటం తో ఈ సినిమా మీద అందరికి విపరీతమైన ఇష్టం పెరిగిపోయి ఆ కామెడీ ని ఎంజాయ్ చేయడానికి థియేటర్ కి వెళ్తున్నారు.
ఈ మధ్య కాలం లో కామెడీ సినిమాలు ఎక్కువ గా రాకపోవడం తో అందరు ఈ సినిమా మీద పడినట్టు గా తెలుస్తుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy