మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాబోయే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారన్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నామన్న పొంగులేటి గత నాలుగున్నరేళ్లలో ఏం జరిగిందని ప్రశ్నించారు.బీఆర్ఎస్ లో తనకు దక్కిన గౌరవం ఎంతో అందరికీ తెలుసన్నారు.

బీఆర్ఎస్ లో ఇప్పటివరకు తమకు దక్కిన గౌరవం ఏంటి.? భవిష్యత్ లో అందే గౌరవం ఎంటనే దానిపై అందరూ ఆలోచించాలని సూచించారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు