కామారెడ్డిలో రైతుల బందుకు సంఘీభావంగా వచ్చిన మాజీమంత్రి షబ్బీర్ అలీ..

కామారెడ్డిలో రైతుల బందుకు సంఘీభావంగా వచ్చిన మాజీమంత్రి షబ్బీర్ అలీ.ఆత్మహత్య చేసుకున్న పయ్యావుల రాములు మృతిపై సంతాపం వ్యక్తం చేసిన షబ్బీర్.

బీఆర్ఎస్ ఓ దున్నపోతు.రైతు పేరునే వాడుకుంటూ రైతులనే అమ్మేస్తున్నారు.

ప్రతీ జిల్లాలో మాస్టర్ ప్లాన్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోంది.మాస్టర్ ప్లాన్ పై ఇంతకాలం ఎందుకు స్పష్టతనివ్వడం లేదు.?కామారెడ్డిలో రైతుల భూములను తీసుకుంటామనే ప్రతిపాదన విరమించుకునే వరకు మా ఉద్యమం ఆపం.మాస్టర్ ప్లాన్ నే రద్దు చేయాలని మా ప్రధాన డిమాండ్.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!
Advertisement

తాజా వార్తలు