Bhuma Akhilapriya tirumula,: శ్రీవారిని దర్శించుకున్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి

శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉంది కుమారుడి పురిటి వెంట్రుకలు సమర్పించడానికి తిరుమలకి వచ్చాము తిరుమలకి వస్తే ఓ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందిశ్రీవారి దర్శనాంతరం నియోజకవర్గ ప్రజల సేవ మరింత ప్రశాంతతను ఇస్తుంది ప్రజా సమస్యలు తీరాలని.

ప్రజలకు త్వరలో మంచి రోజులు రావాలని కోరుకున్న.

తాజా వార్తలు