జేడీఎస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బీజేపీతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు సీట్ల పంపకంపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు.
అయితే తమ లక్ష్యం కాంగ్రెస్ ఓటమేనని మరోసారి స్పష్టం చేశారు.అయితే బీజేపీ, జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిందని బీజేపీ నేత యడియూరప్ప ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే జేడీఎస్ కు మూడు నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించిందని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy