గాంధీ భ‌వ‌న్‌కు మాజీ క్రికెట‌ర్ .. !

హైద‌రాబాద్ లోని గాంధీభ‌వ‌న్ లో కాంగ్రెస్ కీల‌క స‌మావేశానికి మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ అజారుద్ధీన్ హాజ‌రు అయ్యారు.

ప్ర‌స్తుతం టీపీసీసీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ప‌నిచేస్తున్న ఆయ‌న‌.

పార్టీ కార్యక్రమాల్లో క‌నిపించ‌డం అరుదు.ఈ క్ర‌మంలో తాజాగా న‌ల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో.

టీపీసీసీకి చెందిన కీల‌క నేత‌ల‌తో అధిష్టానం దూత‌లు స‌మావేశం నిర్వ‌హించారు.కాగా ఈ భేటీకి అజారుద్దీన్ హాజ‌రైయ్యారు.

దీనిలో భాగంగా ఉప ఎన్నిక‌లో పార్టీ అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న విష‌యంపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement
బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?