బీజేపీ గూటికి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్

పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ బీజేపీ గూటికి చేరనున్నారు.పార్టీ ముఖ్య నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.

అదేవిధంగా ఆయన సొంత పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‎ను బీజేపీలో విలీనం చేయనున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పోటీ చేసింది.

కానీ ఒక్క అభ్యర్థి కూడా గెలుపొందలేదు.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement