KCR : మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ను తనిఖీ చేయాలి..: కాంగ్రెస్ నేతలు

తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను( DGP Ravi Gupta ) కాంగ్రెస్ నేతలు కలిశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ను( KCR Farmhouse ) తనిఖీ చేయాలని కోరారు.

ఫాంహౌస్ లో కేసీఆర్ వార్ రూం ఉందన్న కాంగ్రెస్ నేతలు( Congress Leaders ) ఫోన్లు ట్యాప్ చేసి వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ తో( Phone Tapping ) సంపాదించిన ఆస్తుల వివరాలు బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు డీజీపీని కోరారు.

అయితే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు