ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్‎కు గుండెపోటు

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ గుండెపోటుకు గురయ్యారు.

ఇంగ్లాండ్ - పాక్ టెస్ట్ మ్యాచ్ కి కామెంట్రీ చెబుతుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం.

వెంటనే ఆయనను రావల్పిండి ఆస్పత్రికి తరలించగా గుండెపోటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రస్తుతం రికీ పాంటింగ్ కు చికిత్స కొనసాగుతోంది.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable