ఈ పవర్ ఫుల్ రెమెడీని పాటిస్తే ఒక్క వాష్ లో చర్మం తెల్లగా మారుతుంది!

చాలా మందికి త‌మ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాల‌నే కోరిక ఉంటుంది.

ఆ కోరిక‌ను తీర్చుకోవ‌డం కోసం మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

వాటి కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే మాత్రం ఒక్క వాష్ లోనే చర్మం తెల్లగా అదే సమయంలో కాంతివంతంగా మారుతుంది.మరి ఇంతకీ ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పౌడర్, వన్ టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్‌కోల్ పౌడర్ వేసుకుని అన్ని కలిసేంత వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ ను వేసి బాగా కలుపుకోవాలి.

Advertisement
Follow This Powerful Remedy To Get White Skin In Just One Wash! Powerful Remedy,

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు కావాలి అనుకుంటే కాళ్లకు కూడా అప్లై చేసుకుని డ్రై అవ్వనివ్వాలి.పూర్తిగా ఆరిన తర్వాత వేళ్ళతో స్మూత్ గా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Follow This Powerful Remedy To Get White Skin In Just One Wash Powerful Remedy,

ఇలా చేస్తే చర్మం పై పేరుకు పోయిన మురుకి, మృత కణాలు తొలగిపోతాయి.చర్మం కాంతివంతంగా తెల్లగా మారుతుంది.అంతేకాదు, ఈ పవర్ ఫుల్ రెమెడీని తరచూ పాటిస్తూ ఉంటే ట్యాన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు.

చర్మం షైనీగా మెరుస్తుంది.మొటిమలు చాలా త్వరగా తగ్గు ముఖం పడతాయి.

బ్లాక్ హెడ్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.మరియు చర్మం స్మూత్ గా సైతం మారుతుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ రెమెడీని పాటించండి.

Advertisement

తాజా వార్తలు